రామ్ గోపాల్ వర్మ బ్లాగ్ లో కలుసుకున్న మిత్రులంతా ఒక చోట చేరి ఎన్నో విషయాలు చర్చించు కుంటూ ఉండగా , నాకు కూడా ఒక బ్లాగ్ ఉండాలని , నేను రాసే పిచ్చి రాతలు అందులో పెడితే బాగుంటుందని ఒక సలహా పడేసిన నా మిత్రుడు మైకీ ఉరఫ్ శివ ప్రసాద్ కు ముందుగా కృతజ్ఞతలు . నా బ్లాగ్ లో నిత్యం టచ్ లో ఉంటారనే నమ్మకంతో నా మిత్రులందరికీ ముందుగానే అభివందనాలు తెలియ చేసుకుంటున్నాను . ఇందులో ఎం రాయాలనే దాని మీద ఒక స్పష్టత లేనప్పటికీ రోజూ ఏదో ఒకటి రాయాలని మాత్రం అనుకుంటున్నా ...
ఇల్లు గడవటానికి ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి నేను ఏదో బిజినెస్ చేస్తున్నా ! దాని ద్యాసలో పడి టైం దొరక్క సరిగ్గా బ్లాగ్ ను రాయలేనేమో అన్న భయం ఉన్నప్పటికీ , రాయటానికి మనస్పూర్తిగా ప్రయత్నిస్తాను . ఫస్ట్ అఫ్ ఆల్ ఒక సినిమా కధను స్క్రీన్ప్లే రూపంలో కామెడీ గా రాయాలని అనుకుంటున్నా ! ఎవరిని నొప్పించే ఉద్దేశ్యం లేకపోయినా , ఇప్పుడొస్తున్న సినిమాలను చూసి కడుపుమండి ఇది రాయాలని అనుకుంటున్నా . దీనిని ఒక సీరియల్ లాగ రోజూ కొంత బాగం రాద్దామని నా ఆలోచన ....
ఈ సీరియల్ లో పాటలు , ఫైట్స్ , డైలాగులు అన్ని ఉంటాయి ..ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా ..
ఇక పోతే మీ సలహాలు, సూచనలు ఎక్కువగా వస్తే నాకు కూడా రాయటానికి ఒక బూస్ట్ అప్ ఉంటుంది..
మరి మీ అభిప్రాయలు తెలియ చేస్తారు కదూ ..
మీ
కరుణా కుమార్

4 కామెంట్‌లు:
telugo ela raayali?
new post chesetappudu language option undi kada saar. daanilo meeku nachina bhaashanu select chesukovatame
Ee kotha blog start chesinanduku meeku naa subhakangshalu...All the best KVK Anna!
RAMBA HOOOO HOOOOOO...RAMBA HOOOO HOOOOOO...Chavadengu Annai Janalani...Racha Rambola
కామెంట్‌ను పోస్ట్ చేయండి